హైదరాబాద్ : ఎన్నికల వేళ చిత్ర, విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పడు ఎడమొహం, పెడమొహంగా ఉండే నేతలు ఆప్యాయ పలకరింపులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసెడెంట్ రేవంత్‌రెడ్డి అభిప్రాయభేదాలు మరచి .. అన్ని పార్టీల నేతలను కలుస్తున్నారు. దేవేందర్ గౌడ్ మంతనాలుశనివారం టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్‌తో సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Fvhb8u
Sunday, March 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment