Monday, March 11, 2019

డేటా చోరీపై ఫిర్యాదులు: అధ్యయనం చేస్తాం: నివేదిక అందిన తరువాతే..

న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని అట్టుడికిస్తోన్న డేటా చోరీ ఉదంతంపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా స్పందించారు. దీనిపై అధ్యయనం చేస్తామని అన్నారు. వీలైనంత త్వరగా నివేదికలను తెప్పించుకుంటామని స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సునీల్ అరోరా మాట్లాడారు. డేటా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HcYSY4

0 comments:

Post a Comment