Tuesday, March 5, 2019

గుజరాత్ సరిహద్దుల్లో కలకలం: పాక్ జలాల్లో ప్రవేశించిన భారత జలాంతర్గామి?

కరాచీ: జమ్మూ కాశ్మీర్ లో భారత్- పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి రెండు దేశాల మధ్య చోటు చేసుకున్న పరస్పర వైమానిక దాడుల వల్ల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా తొలగిపోలేదు. అదే సమయంలో గుజరాత్ లో పాకిస్తాన్ సరిహద్దుల్లో కూడా మంగళవారం కలకలం చెలరేగింది. భారత నౌకాదళానికి చెందిన జలాంతర్గామి ఒకటి తమ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H2bvos

0 comments:

Post a Comment