Thursday, March 7, 2019

జమ్ము బస్టాండ్ లో బాంబు పేలుడు ... పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు

శ్రీనగర్ : సరిహద్దుల్లో ఉగ్ర మూకల దాడులు కొనసాగుతోన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి యధేచ్చగా తూట్లు పొడుస్తూనే .. విధ్వంసానికి పాల్పడుతున్నారు. కొద్దిసేపటి క్రితం జమ్ముకశ్మీర్ బస్టాండ్ బాంబును పేల్చారు. కశ్మీర్ వ్యాపారులపై విశ్వహిందూ దళ్ ప్రతాపం .. లక్నో నడిబొడ్డున పిడిగుద్దులు .. సోషల్ మీడియాలో వైరల్ బస్టాండ్ వద్ద పేలుడుగురువారం మధ్యాహ్నం జమ్ము

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VKJ9CJ

0 comments:

Post a Comment