Friday, March 15, 2019

లోకేష్ టీం సిద్దం : వార‌సుల‌కు టిక్కెట్ల వెనుక : నాడే ప్ర‌ణాళిక‌..నేడు అమ‌లు: బాబు వ్యూహాత్మ‌కం..!

ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల తొలి జాబితా విడుద‌ల అయింది. ఈ సారి జాబితా చంద్ర‌బాబు ఖ‌రారు చేసినా.. అం దులో లోకేష్ ముద్ర స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. టిడిపి అధినేత చంద్ర‌బాబు సైతం త‌న‌యుడి భ‌విష్య‌త్ కోసం వ్యూహాత్మ‌క అడుగు లు వేస్తున్నారు. లోకేష్ కు మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టి త‌ర్ఫీదు ఇస్తున్న చంద్ర‌బాబు..ఇక‌..లోకేష్ కు ఓ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u928uU

0 comments:

Post a Comment