Tuesday, March 26, 2019

కోర్టు తీర్పు టీడీపీకి చెంపపెట్టులాంటిది.. బీసీలను చంద్రబాబు మోసం చేస్తున్నారు: పోలీస్ మాధవ్

హిందూపురం: తన నామినేషన్‌‌ను అడ్డుకునేందుకు మంత్రి పరిటాల సునీత, జేసీ దివాకర్ రెడ్డిలు విశ్వప్రయత్నం చేశారని హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ ధ్వజమెత్తారు. న్యాయం కోసం హైకోర్టును తాను ఆశ్రయించినట్లు చెప్పిన మాధవ్... కోర్టు తీర్పు టీడీపీకి చెంపపెట్టులాంటిదని అన్నారు. తన వీఆర్ఎస్‌ ఆమోదం పొందకుండా చాలా ప్రయత్నాలే తెరచాటున జరిగాయని మాధవ్ ఆరోపించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TzA65Q

0 comments:

Post a Comment