Wednesday, March 6, 2019

ఎమ్మెల్యే ఓటుకు ఎస‌రు : ఏపిలో 8.72 లక్ష‌ల ఫారం-7లు : ఎవ‌రికి న‌ష్టం క‌లిగేను..!

ఏపిలో ఓట్ల తొలిగింపు ద‌ర‌ఖాస్తుల వ్య‌వ‌హారం తారా స్థాయి కి చేరింది. ఓట‌ర్ల‌కు తెలియ‌కుండానే వారి ఓట్ల తొలిగింపు ద‌ర‌ఖాస్తులు ఎన్నిక‌ల సంఘానికి చేరుతున్నాయి. ఏపిలో ఎన్న‌డూ లేని విధంగా ప్ర‌స్తుతం 8.72 ల‌క్ష‌ల ఫారం-7 ద‌ర‌ఖా స్తులు పెండింగ్ లో ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం వైయ‌స్ వివేకానంద‌రెడ్డి ఓటు తొలిగింపుకు ద‌ర‌ఖాస్తు రాగా..ఇప్పుడు ఏకంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C7a1W6

Related Posts:

0 comments:

Post a Comment