హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలతో మొదలైన ఓట్ల పండుగ, పంచాయతీ, ఎమ్మెల్సీ ఎన్నికలు, మండల, జిల్లా పరిషత్, లోక్ సభ ఎన్నికలతో ముగియనుంది. దాదాపు ఆరునెలల పాటు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. దీంతో పలు అభివృద్ధి పనులకు బ్రేక్ పడటంతో .. సమయం వృధా అవుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NGawer
మండల, జిల్లా పరిషత్ రిజర్వేషన్లకు మార్గదర్శకాలు ? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్
Related Posts:
చంద్రబాబు ఏం చెప్పబోతున్నారు: ఫలితాల తరువాత తొలి సారిగా:ఇక అదే కేరాఫ్ అడ్రస్..!ఏపీలో ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారిగా టీడీపీ అధినేత చంద్రబాబు కేడర్ ముందుకొస్తున్నారు. ఈ నెల 23న ఫలితాలు వెల్లడయిన తరువాత ఆయన పూర్తిగా తన … Read More
జార్ఖండ్లో రెచ్చిపోయిన మావోయిస్టులు .. 11 మంది జవాన్లకు గాయాలుజార్ఖండ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సరయ్కెల్లాలోని కుచాయ్ ప్రాంతంలో భద్రతా సిబ్బంది లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. ఐఈడీ పేల్చడంతో 11 మంది … Read More
ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుంది మరో ఎన్నికల సవాల్తెలంగాణా రాష్ట్రంలో మొత్తం లోక్సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేయబోతున్నామని, సంబరాలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి… Read More
పట్టువీడని రాహుల్.. త్వరలో కాంగ్రెస్కు కొత్త ప్రెసిడెంట్?ఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవం కాంగ్రెస్ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనా… Read More
ఉత్తరభారతీయ రైల్వేలో 749 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఉత్తర రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 749 స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డు, అసిస్టెంట్ లోకో పైలట్, స… Read More
0 comments:
Post a Comment