Thursday, March 7, 2019

ఎస్టీ 4, ఎస్సీ 6, బీసీ 6, ఆన్ రిజర్వ్ డ్ 16 ... తెలంగాణలో జెడ్పీ రిజర్వేషన్లు ఖరారు

హైదరాబాద్ : తెలంగాణలో జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 32 జెడ్పీ స్థానాలకు 50 శాతం రిజర్వేషన్ ప్రాతిపదికగా కేటాయించారు. అలాగే జిల్లాలోని ఓట్ల ఆధారంగా బీసీలకు సీట్లను కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ పోను, మిగిలిన స్థానాలు 16 స్థానాలను ఆన్ రిజర్వ్ డ్ కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tSYncG

0 comments:

Post a Comment