Thursday, March 7, 2019

వ్యాక్సిన్ వికటించి చిన్నారి మృతి.. మరో 14 మందికి అస్వస్థత

వ్యాక్సినేషన్ రెండు నెలల చిన్నారి ఉసురు తీసింది. మరో 14 మంది చిన్నారులను తీవ్ర అస్వస్థతకు గురి చేసింది. తాజాగా నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో వ్యాక్సిన్ వేసిన చిన్నారులకు అస్వస్థతకు గురయ్యారు. ఒక చిన్నారి నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, 14 మంది తీవ్ర అస్వస్థతతో నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు . వీరిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VJ1Giv

0 comments:

Post a Comment