Tuesday, February 19, 2019

మ‌ద్యం త‌ర్వాత కిక్కిచ్చేది గాంజాయే..! తెలంగాణ‌లో త‌గ్గి పోతున్న మ‌ద్యం ప్రియులు..!!

న్యూఢిల్లీ/హైద‌రాబాద్ : మ‌ద్యం వినియోగంలో తెలంగాణ ముందుగా ఉంటుంద‌ని, ఇన్నాళ్లూ తెలంగాణ ప్ర‌జ‌లు తాగుబోతులుగా అంబాడాలు మోపిన సంద‌ర్భాలు లేక‌పోలేదు. కాని తెలంగాణ రాష్ట్ర ప్ర‌జానీకం అనుకున్నంత మ‌ద్యం ప్రియులు ఏమీ కాదు. మ‌ద్యం సేవించ‌డంలో తెలంగాణ క‌న్నా ముందు వ‌రుస‌లో ఉన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. అంటే తాగుబోతుల్లో తెలంగాణ క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో ఇత‌ర

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EhytWe

0 comments:

Post a Comment