Sunday, February 3, 2019

బాబుకు మోడీ షాక్: టీడీపీలో తర్జన భర్జన..గట్టెక్కేదెలా..?

మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6వేలు నేరుగా తమ ఖాతాలోకి వేస్తామని తెలిపింది. ఇక రైతు బంధు పథకం కింద ఇప్పటికే కేసీఆర్ రైతులకు ఎకరాకు రూ.8వేలు ఇస్తున్నారు. ఎన్నికలకు వెళుతున్న ఏపీ ప్రభుత్వం పై కూడా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HR1OKW

0 comments:

Post a Comment