హైదరాబాద్/అమరావతి: యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన మెగా బ్రదర్ నాగబాబు తాజాగా సరికొత్తగా ముందుకు వచ్చారు. తాము జబర్దస్త్‌లో చేస్తున్నాం కాబట్టి, అలాంటి స్కిట్‌తో మీ ముందుకొస్తున్నామని వీడియోలో ముందే చెప్పారు. తాజా వీడియోలో 'అధికార', 'ప్రతిపక్షా'లకు జబర్దస్త్ పరీక్షపెట్టారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t48FXl
Monday, February 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment