Sunday, February 17, 2019

షెడ్యూల్ ముందే అభ్య‌ర్దుల జాబితా : రేప‌టి నుండే ఎన్నిక‌ల ప్ర‌చారం : టిడిపి పాలిట్‌బ్యూరో నిర్ణ‌యం..!

తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో స‌మావేశం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. రానున్న ఎన్నిక‌ల కోసం షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నిక‌ల్లో పోటీ చేసే వారి తొలి జాబితా విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించింది. రేప‌టి నుండే ఎన్నిక‌ల ప్ర చారాన్ని ప్రారంభించాల‌ని పార్టీ నేత‌ల‌ను ఆదేశించింది. ఎన్నిక‌ల కోసం మేనిఫెస్టో క‌మిటీ తో పాటుగా వ్యూహ క‌మిటీ ని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TRLM4V

0 comments:

Post a Comment