తను బ్యాంకులకు డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ బ్యాంకులను డబ్బులు స్వీకరించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు ఆదేశించడంలేదని రివర్స్ అటాక్‌కు దిగాడు ఆర్థిక నేరగాడైన విజయ్ మాల్యా. తన ట్వీట్స్‌తో ప్రధానికే నేరుగా ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభ సమావేశాలు చివరిరోజున ప్రసంగిస్తూ మాల్యా ప్రస్తావన తీసుకొచ్చారు. దీంతో మాల్యా ట్వీట్ల ద్వారా ఎదురు ప్రశ్నలు వేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SP69CE
డబ్బులు చెల్లిస్తా మహాప్రభో అంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు: ప్రధానికి మాల్యా సూటి ప్రశ్న
Related Posts:
హైదరాబాద్‌లో కొంప ముంచిన ఓ బర్త్ డే పార్టీ ... ఒకే అపార్ట్ మెంట్ లో 23 మందికి కరోనాహైదరాబాద్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది .కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం నెత్తి, నోరు కొట్టుకుని చెప్పినా సా… Read More
పేదలు, వలసకూలీల ఖాతాల్లో నగదు జమచేయండి, కేంద్రానికి రాహుల్ సూచనకరోనా వైరస్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోన్న పేదలు, వలసకూలీలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. నగదును నేరుగా వారి ఖాతాల… Read More
గుడ్ న్యూస్ : తెలంగాణలోకి రుతుపవనాలు ఎంట్రీ ఎప్పుడంటే...హైదరాబాదు: ఓ వైపు కరోనా మంట మరో వైపు అధిక ఉష్ణోగ్రతలతో బెంబేలెత్తిపోతున్న తెలంగాణ ప్రజలకు ఈ వార్త కాస్త ఊరట కలిగిస్తుంది. తెలంగాణ రైతాంగానికి కూడా ఇది… Read More
పోతిరెడ్డిపాడు నుంచి చుక్కనీరు తరలించలేరు, విపక్షాలపై మండలి చైర్మన్ గుత్తా ఫైర్..పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చుక్కనీరు తరలించలేదు అని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.… Read More
థ్యాంక్స్ టూ వారియర్స్: కరోనాను జయించిన ఏకైక జిల్లా ప్రకాశంఅమరావతి: ఓ వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ.. ప్రకాశం జిల్లా మాత్రం ఆ మహమ్మారిని జయించిన తొలి జిల్లాగా రి… Read More
0 comments:
Post a Comment