Tuesday, February 5, 2019

టీటీడీ..ఇదేమిటీ? కిరీటాల కోసం వెళ్తే అసలు గుట్టు బట్టబయలు

తిరుపతి: అదేదో ముతక సామెత చెప్పినట్టుంది ఘనత వహించిన టీటీడీ అధికారుల నిర్వాకం. ఒక చోరీ జరిగింది కదా అని దాని గురించి ఆరా తీయడం మొదలుపెడితే, ఏకంగా అసాంఘిక కార్యకలాపాల డొంకే కదిలింది. వాటి గుట్టురట్టయింది. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కిందిస్థాయి ఉద్యోగులకు ఏమాత్రం భయం లేదని సర్దిచెప్పుకోవచ్చు. కనీసం దేవుడంటే కూడా భయమూ,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UE2N2x

0 comments:

Post a Comment