Thursday, February 7, 2019

లింకింగ్ కు లంకె పెట్టిన సుప్రీంకోర్టు.. పాన్, ఆధార్ అనుసంధానం తప్పనిసరి..!

ఢిల్లీ : ఐటీ రిటర్న్స్ దాఖలు విషయంలో పాన్ కార్డు, ఆధార్ కార్డు లింకింగ్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 139AA ను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ లేకుండానే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయొచ్చని ఢిల్లీ హైకోర్టు అనుమతిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ShxOfU

0 comments:

Post a Comment