Monday, February 18, 2019

ప్ర‌జా క్షేత్రంలోకి ఏపి కాంగ్రెస్..! రేప‌టి నుంచే ప్ర‌త్యేక హోదా భ‌రోసా యాత్ర‌..!

అమరావతి/ హైద‌రాబాద్ : ఏపిలో పూర్తి నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దాన్ని అదిగ‌మించేందుకు ప్ర‌జాకార్య‌క్ర‌మాల రూప‌క‌ల్ప‌న చేసుకుంటోంది. నేత‌ల‌తో పాటు కార్య‌క‌ర్త‌ల్లో జోష్ నింపేందుకు ఇలాంటి కార్య‌క్ర‌మాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ఏపి కాంగ్రెస్ భావిస్తోంది. ఏపి ప్ర‌జ‌ల మ‌నోభావాల‌తో పెన‌వేసుకున్న ప్ర‌త్యేక హోదా హామీని కాంగ్రెస్ పార్టీ నెర‌వేరుస్తుందనే నినాదంతో మ‌ళ్లీ ఏపి ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌ణాళిక

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GvB1SO

0 comments:

Post a Comment