Monday, February 4, 2019

రెండో పెళ్లి, రాకేష్‌తో డేటింగ్, చెక్ పవర్: జయరాం మర్డర్ మిస్టరీపై శిఖాచౌదరి సంచలన విషయాలు!

అమరావతి: ఎక్స్‌ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. రాకేష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. చిల్లకల్లు రామ్ కో సిమెంట్ కంపెనీకి చెందిన గెస్ట్ హౌస్‌లో విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. విచారణ అనంతరం పోలీసులు కేసు వివరాలను వెల్లడించనున్నారు. జయరాం హత్య, వీడిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gcx0Tg

0 comments:

Post a Comment