Monday, February 25, 2019

కన్నెర్ర చేస్తున్న పసుపు, ఎర్రజొన్న రైతులు... లోక్ సభ ఎన్నికలను అడ్డుకునే వ్యూహం

గిట్టుబాటు ధర కోసం పసుపు, ఎర్రజొన్న రైతులు కన్నెర్ర చేస్తున్నారు. మద్దతు ధర కోసం ఆర్మూర్ రైతులు వరుస ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. మొన్నటికి మొన్నపోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా వందలాది సంఖ్యలో మామిడి పల్లి చౌరస్తాలో మహాధర్నా చేపట్టిన రైతులు సుమారు 4 గంటల పాటు ధర్నా చేసి.. జాతీయ రహదారి దిగ్బంధించారు. రోడ్ల పైనే నిద్రించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GJhqi6

0 comments:

Post a Comment