బెంగళూరుః బెంగళూరులో ఏర్పాటైన ఏరో ఇండియా 2019 ఎయిర్ షో రిహార్సల్స్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. రెండు యుద్ధ విమానాలు పరస్పరం ఎదురెదురుగా గాల్లోనే ఢీ కొట్టుకున్నాయి. మంటల్లో చిక్కుకుపోయాయి. అగ్నిగోళాల్లా మారిపోయాయి. నిప్పులు చిమ్ముతూ నేల రాలిపోయాయి. చూస్తుండగానే కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒక కో పైలెట్ దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DQnaTA
Tuesday, February 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment