శ్రీనగర్: భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆరంభమైందా? బడ్గామ్ లో కుప్పకూలిన భారత వైమానిక దళానికి చెందిన చాపర్, ఆ వెంటనే పాకిస్తాన్ కు చెందిన ఎఫ్16 విమానం నేలకూలిన ఘటనలు యుద్ధం ఆరంభమైనదనడానికి సంకేతాలుగా భావిస్తున్నారు. జమ్మూ, కాశ్మీర్, లేహ్ నగరాలకు రాకపోకలు సాగించే పౌర విమానాలపై కూడా కేంద్రం నిషేధం విధించింది. ఇవన్నీ యుద్ధానికి సంకేతాలుగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xre88r
Wednesday, February 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment