Sunday, February 10, 2019

ప్రారంభ‌మైన గుణ‌ద‌ల మేరీ మాత ఉత్స‌వాలు..! మూడురోజుల పాటు ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు..!!

విజయవాడ/ హైద‌రాబాద్ : గుణదల మేరీ మాత ఉత్సవాలు నేడు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కేథలిక్ పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావుతో పాటు పలువురు చర్చి ఫాదర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను లాంఛనంగలా ప్రారంభించారు. శనివారం జరిగిన ప్రార్థనల్లో వందలాది మంది పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సమిష్టి దివ్యబలి పూజ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MVtqgX

Related Posts:

0 comments:

Post a Comment