Monday, February 11, 2019

మోదీకి పాలించే హ‌క్కు లేదు: ఖ‌బ‌డ్దార్‌..వివ‌క్ష చూపిస్తే ఆటలు సాగ‌వ్‌: బాబు హెచ్చ‌రిక‌..!

ఢిల్లీ లో దీక్ష ప్రారంభించిన ఏపి ముఖ్య‌మంత్రి చంద్రబాబు ప్ర‌ధాని మోదీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. తాను దీక్ష చేయ‌టానికి ఎదురైన ప‌రిస్థితుల‌ను వివ‌రించారు. ఒక ప్రాంతం..ఒక రాష్ట్రం పై వివ‌క్ష చూపించే మోదీకి పాలించే హ‌క్క లేద‌ని విమ‌ర్శించారు. ఇక మోదీ అట‌లు సాగ‌వ‌ని బాబు హెచ్చ‌రించారు. హ‌క్కుల కోస‌మే దీక్ష‌రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MXIPgN

0 comments:

Post a Comment