Wednesday, February 6, 2019

శిఖా నేర‌స్తురాలే అంటున్న ప‌ద్మ‌శ్రీ‌..! కాదంటున్న పోలీసులు..! జ‌య‌రాం హ‌త్య‌లో విచిత్ర కోణం..!!

హైదరాబాద్: ఎక్స్ ప్రెస్ టీవి ఛైర్మ‌న్ చిగురుపాటి జ‌య‌రాం హ‌త్య కేసు సస్పెన్స్ థ్రిల్ల‌ర్ డైలీ సీరియ‌ల్ ను త‌ల‌పిస్తోంది. చిత్ర విచిత్ర మ‌లుపులు తీసుకుంటూ హ‌త్య‌ను ఎవ‌రు ప్రేరేపించారో తెలియ‌ని ప‌రిస్తితులు నెల‌కొన్నాయి. జ‌య‌రాం హ‌త్య‌లో మేన కోడ‌లు శిఖా చౌద‌రి కీల‌క పాత్ర పోషించింద‌ని స్వ‌యానా జ‌య‌రాం భార్య ప‌ద్మ‌శ్రీ చెప్పుకొస్తుండ‌గా. అస‌లు శిఖా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BoT0WS

Related Posts:

0 comments:

Post a Comment