Thursday, February 7, 2019

ఉద్యోగుల‌కు శుభ‌వార్త : ఎన్నిక‌ల‌కు ముందే : అశోక్‌బాబు కు ఎమ్మెల్సీ

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందుగానే రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభ‌వార్త చెబుతామ‌ని ఏపి ము ఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఉద్యోగులు ఆర్దిక ప‌రిస్థితి అర్దం చేసుకోవాల‌ని కోరుతూ తెలంగాణ కంటే త‌క్కు వేమీ చేయ‌న‌ని స్ప‌ష్టం చేసారు. ఇక‌, ముందు నుండి ఊహిస్తున్న‌ట్లుగా అశోక్‌బాబుకు ఎమ్మెల్సీ ఇస్తున్న‌ట్లుగా ప్ర‌క‌ట‌న చేసారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. కాల్‌మనీ సెక్స్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MRudPO

0 comments:

Post a Comment