Thursday, February 14, 2019

బెంగళూరు ఏరో ఇండియా షోకు రఫేల్ యుద్ధ విమానాలు, నేటి నుంచి వైమానిక విన్యాసాలు, రెఢీ!

బెంగళూరు: బెంగళూరులో గురువారం నుంచి జరిగే ఏరో ఇండియా షోలో వైమానిక విన్యాసాలు నగర ప్రజలను ఆకట్టుకోవడానికి సర్వం సిద్దం అయ్యింది. బెంగళూరు-బళ్లారి రోడ్డులోని యలహంక వాయుసేన కేంద్రం (ఎయిర్ బేస్)లో వైమానిక విన్యాసాలు జరగనున్నాయి. భారతదేశంలో హాట్ టాఫిగా నిలిచిన రఫేల్ యుద్ద విమానాలు యలహంక చేరుకున్నాయి. ఫ్రాన్స్ చెందిన డోసాల్ట్ కంపెనీకి చెందిన మూడు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N4mD4n

Related Posts:

0 comments:

Post a Comment