Thursday, February 14, 2019

మధ్యాహ్న భోజనంలో మాయమైన గుడ్డు..!

నెల్లూరు : పౌష్టికాహారం పేరిట పిల్లలకు ఇస్తున్న కోడిగుడ్డు.. మిడ్ డే మీల్ పథకంలో కనుమరుగవుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. నెల్లూరు జిల్లాలో పలుచోట్ల వెలుగుచూసిన ఘటనలు అందుకు ఊతమిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు మాయమైందనే వార్తలొస్తున్నాయి. విద్యాశాఖ మెనూ ప్రకారం.. ప్రతి విద్యార్థికి వారంలో ఐదు కోడిగుడ్లు ఇవ్వాలనేది నిబంధన. కానీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E8GVqB

Related Posts:

0 comments:

Post a Comment