Sunday, February 17, 2019

అమర జవాన్‌ కుటుంబం సంచలన వ్యాఖ్యలు..! మోదీ సర్కార్‌ మీద నమ్మకం లేదన్న జవాన్‌ భార్య..!!

జ‌మ్మూ/ హైద‌రాబాద్ : పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రదీప్ సింగ్ కుటుంబం సంచలన వ్యాఖ్యలు చేసింది. పుల్వామాలోని జవాన్లు చేసిన త్యాగం వ్యర్థం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కానీ, ఆయన మాటలను, ప్రభుత్వాన్ని నమ్మలేమంటూ ప్రదీప్‌ సింగ్‌ భార్య నీరాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా కాశ్మీర్లో తీవ్రవాద దాడులు జరిగాయి.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tqIXw7

Related Posts:

0 comments:

Post a Comment