Monday, February 18, 2019

టిడిపికి మ‌రో ఎంపి గుడ్ బై : వైసిపి లోకి పండుల : పాయ‌క‌రావు పేట మ్మెల్యేగా పోటీ..!

టిడిపికి మ‌రో ఎంపి గుడ్ బై చెప్పారు. నాలుగు రోజుల క్రితం అన‌కాప‌ల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసి వైసిపి లో చేర‌గా..తాజాగా మ‌రో ఎంపి రాజీనామా చేసారు. అమ‌లా పురం ఎంపి పండుల ర‌వీంద్ర‌బాబు వైసిపి లో చేరుతున్నా ర‌నే ప్ర‌చారం వారం రోజులుగా సాగుతోంది. అయితే, ఆయ‌న ఆ ప్ర‌చారాన్ని ఖండించారు. తిరిగి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SYPbSm

0 comments:

Post a Comment