Tuesday, February 26, 2019

ముందస్తు పొత్తే మేలు : కాంగ్రెస్ తో క‌లిసి ప‌ని చేస్తాం : చ‌ంద్ర‌బాబు కొత్త వ్యూహం..!

ఎన్నిక‌ల వేళ టిడిపి అధినేత చంద్ర‌బాబు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. కేంద్రంలో ముంద‌స్తు ఎన్నిక‌ల దిశ‌గా పొత్తులు కుద‌ర్చుకుంటే మేల‌ని..ఈ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తాన‌ని చంద్ర‌బాబు వెల్ల‌డించారు. అదే విధంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు ఉంటుంద‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. ముంద‌స్తు పొత్తు లేకుంటే..మోదీ ఇలా..జాతీయస్థాయిలో భాజపాయేతర పార్టీలన్నీ ముందస్తు ఎన్నికల పొత్తు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NtqpES

0 comments:

Post a Comment