Wednesday, February 13, 2019

మా పార్టీలోనే దొంగలు .. టీఆర్ఎస్ కీలక ఎమ్మెల్యేల షాకింగ్ కామెంట్స్

టిఆర్ఎస్ పార్టీలో ప్రతిపక్షాల అవసరం లేకుండా పోయింది. సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు షాకింగ్ కామెంట్స్ చేసుకుంటున్నారు. టిఆర్ఎస్ పార్టీ లోనే దొంగలు ఉన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు టిఆర్ఎస్ పార్టీలో ప్రజలను దోపిడీ చేస్తున్న నాయకులను చెప్పులతో కొట్టమంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. మొన్నటికి మొన్న అటవీ చట్టాల అమలులో నిరంకుశంగా వ్యవహరించమని,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E8Lx03

0 comments:

Post a Comment