Thursday, February 7, 2019

టీటీడీ జేఈఓ భాస్కర్ ఆకస్మిక బదిలీ: బోర్డు రాజకీయాలకు ఆయన బలి అయ్యారా?

పరమ పవిత్ర పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠంలా భావించే తిరుమలలో అయిదేళ్లుగా వరుసగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. స్వామివారి తిరువాభరణాలు, పింక్ డైమండ్ చోరీ అయినట్టు వరుసగా వార్తలు రావడం, టీటీడీ బోర్డులో అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకులు తిష్ట వేయడం, భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నిధులను దారి మళ్లించడం, ఆయా అక్రమాలను టీటీడీ పాలక

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SeYaPW

0 comments:

Post a Comment