Thursday, February 14, 2019

ఎన్నారై జయరాం హత్య: తొలి రోజు కస్టడీలో రాకేష్ రెడ్డి ఏం చెప్పాడంటే?

హైదరాబాద్: ఎన్నారై జయరాం హత్య కేసులో పోలీసులు బుధవారం ఉదయం రాకేష్ రెడ్డిని తమ కస్టడీలోకి తీసుకొని విచారించారు. మూడు రోజుల పాటు ఆయనను పోలీసుల కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు మొదటి రోజైన బుధవారం నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాకేష్ పలు విషయాలు వెల్లడించాడని తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tm2oX9

Related Posts:

0 comments:

Post a Comment