Wednesday, February 27, 2019

అక్ర‌మ నిర్మాణాల‌పై ఎందుకు కొర‌డా ఝ‌లిపించ‌డం లేదు..? జీహెచ్ఎంసీ కి కోర్ట్ సూటి ప్ర‌శ్న‌..!!

హైద‌రాబాద్ : అక్ర‌మ నిర్మాణాల‌ను గుర్తించి చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో న‌గ‌ర పాల‌క సంస్థ విఫ‌లం అయ్యింద‌ని హైకోర్ట్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అనుమతికి మించి అంతస్తులు కడుతుంటే అవి పూర్తయ్యేదాకా అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్ట్ న‌గ‌ర‌పాల‌క సంస్థ‌ను ప్రశ్నించింది. ప్రాథమికంగా ఎందుకు అడ్డుకోలేకపోయారు? పర్యవేక్షణ సమర్థత లేదా? అంటూ నిలదీసింది. క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకోడానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EzEdL1

0 comments:

Post a Comment