Saturday, February 23, 2019

సమాచారం ప్రభుత్వానికి చేరవేస్తారేమో, నేను కోరిన గన్‌మెన్లనే ఇవ్వండి: వైసీపీలో చేరిన ఆమంచి

ఒంగోలు: కొద్ది రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ శుక్రవారం జిల్లా ఎస్పీ ప్రవీణ్‌ను కలిశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని తాను సూచించిన వారిని తనకు గన్‌మెన్లుగా ఇవ్వాలని కోరారు. అలాగే, చీరాల నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాలు, తన కార్యకర్తలపై దాడి విషయాలను ఎస్పీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Eqg3m0

Related Posts:

0 comments:

Post a Comment