Sunday, February 3, 2019

గాంధీ భ‌వ‌న్ లో ర‌గిలిన విద్వేషాలు..! కార్య‌క‌ర్త‌ల మ‌ద్య భీక‌ర పోరు..!!

హైద‌రాబాద్ : ప్ర‌శాంతంగా ఉండే గాంధీ భ‌వ‌న్ ప‌ర‌స్ప‌ర దాడుల‌తో ద్ద‌రిల్లి పోయింది. ఎన్నిక‌లు, సీట్ల పంచాయితీ అన్నీ అయిపోయాయి, ఇప్పుడెందుకు గొడ‌వ‌లు అనుకుంటున్నారా..? అది కాంగ్రెస్ పార్టీ..! గొడ‌వ‌లు వ‌ర్గ విభేదాలు ఎప్పుడైనా ప్ర‌ళ‌య తాండవం చేయొచ్చు. ఇదే క్ర‌మంలో గాంధీ భ‌వ‌న్ లో ఎవ్వ‌రూ ఊహించ‌ని అకాల వ‌ర్షం లాగా నేత‌లు మ‌ద్య ముష్టి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HR20tE

0 comments:

Post a Comment