Saturday, February 9, 2019

అధికార దుర్వినియోగం అడ్డుకోండి: ఆ అధికారుల పై చ‌ర్య‌లు : గ‌వ‌ర్న‌ర్ కు జ‌గ‌న్ ఫిర్యాదు..!

ఉమ్మ‌డి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ను వైసిపి అధినేత జ‌గ‌న్ క‌లిసారు. ఏపిలో జ‌రుగుతున్న వ్య‌వ‌హారాల పై ఫిర్యాదు చేసారు. ఏపిలో ఎన్నిక‌ల కోసం దొంగ ఓట్లు సృష్టిస్తున్నార‌ని..వైసిపి సానుభూతి ప‌రుల ఓట్లు తొలిగిస్తున్నార‌ని జ‌గ‌న్ - గ‌వ‌ర్న‌ర్ కు వివ‌రించారు. పోలీసు అధికారులు కొంద‌రు ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నిక‌ల కోసం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WQcmxo

Related Posts:

0 comments:

Post a Comment