ఢిల్లీ: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసి దాదాపు మూడు వందల మంది ఉగ్రవాదులను హతం చేసింది. మన ఎయిర్ ఫోర్స్ పనిని యావత్ భారతం ప్రశంసిస్తోంది. ప్రపంచ దేశాలు కూడా ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు చేసిన ఈ దాడిని ఖండించలేదు. ఇది భారత్ విజయం. తమ ఆనందాన్ని ప్రజలు ఒక్కొక్కరూ ఒక్కోలా పంచుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xql9GB
Wednesday, February 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment