Sunday, February 10, 2019

వెదర్ అప్‌డేట్ : 2,3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు?

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు పడనున్నాయి. దక్షిణ తెలంగాణలో మూడు రోజులు వర్షాలు కురిసే ఛాన్సుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని చెప్పారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందన్నారు. హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశమున్నట్లు పేర్కొన్నారు. భాగ్యనగరంలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SDY7fH

0 comments:

Post a Comment