Thursday, February 28, 2019

మాకు 22 సీట్లు వస్తే.. కన్నడిగుడే ప్రధానమంత్రి అవుతారు: మా నాన్న రెడీగా ఉన్నారు:

మండ్య: కర్ణాటకలోని మండ్య లోక్ సభ స్థానంపై ఏర్పడిన పీటముడి ఇప్పట్లో వీడేలా లేదు. ఈ స్థానాన్ని కోల్పోవడానికి కాంగ్రెస్ గానీ, జనతాదళ్ (ఎస్) గానీ సిద్ధంగా లేవు. కర్ణాటకలో అధికారాన్ని పంచుకుంటున్న కాంగ్రెస్-జనతాదళ్ (ఎస్) సంకీర్ణ ప్రభుత్వం మధ్య లోక్ సభ నియోజకవర్గాల సీట్ల సర్దుబాటు విషయంలో విభేదాలు తలెత్తుతున్నాయి. ప్రత్యేకించి-మండ్య స్థానాన్ని ఈ రెండు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VsNVES

Related Posts:

0 comments:

Post a Comment