Friday, February 22, 2019

\"అసాధ్యమనుకున్నది సాధ్యమైంది\": 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం ట్యాగ్ లైన్ ఇదే..!

న్యూఢిల్లీ: సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇది 2014 సార్వత్రిక ఎన్నకల సమయంలో బీజేపీ నినాదం. ఈ నినాదంతోనే నాడు ప్రధాని అభ్యర్థిగా ఉన్న మోడీ దేశం మొత్తం తిరిగి తన ప్రసంగాల్లో బలంగా వినిపించారు. అనంతరం అఖండ మెజార్టీతో గెలిచి ప్రధాని పీఠంపై కూర్చున్నారు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికలు మరో మూడునెలల్లో జరగనున్నాయి. ఇందుకోసం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xh4fu0

Related Posts:

0 comments:

Post a Comment