Sunday, February 10, 2019

2 కుండలు పగులగొట్టి... జగన్ ఎక్కడ దాక్కున్నావ్: బాబు ఆగ్రహం, మోడీ సభకు వైసీపీ సహకారం

అమరావతి/గుంటూరు: ప్రధాని నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ టీడీపీ, లెఫ్ట్ పార్టీ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. గో బ్యాక్ మోడీ అంటూ కుండలు బద్దలు కొట్టి ఆందోళనలు చేపట్టారు. పలుచోట్ల ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఏపీకి ద్రోహం చేసిన మోడీ గో బ్యాక్ అని ఫ్లెక్సీలు, ప్లకార్డులు ప్రదర్శించారు. నల్ల జెండాలు, టైర్లు తగులబెట్టి టీడీపీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I5F9KU

Related Posts:

0 comments:

Post a Comment