Sunday, February 10, 2019

చంద్రబాబు ఒక్కరోజు ఢిల్లీ దీక్షకు భారీ ఖర్చు: ఏపీ నుంచి 2 రైళ్లకే రూ.1.12 కోట్లు

అమరావతి: విభజన ద్వారా ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందని, లోటు బడ్జెట్ ఉందని, రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని నిత్యం చెబుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన ధర్మపోరాట దీక్షలు, హోటల్ ఖర్చులు, విదేశీ ప్రయాణాల కోసం కోట్లాది రూపాయలు ఎడాపెడా ఖర్చు చేస్తున్నారని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SADRMb

0 comments:

Post a Comment