Thursday, February 7, 2019

ముహూర్తం ఖ‌రారు , 14 న జ‌గ‌న్ - కేసీఆర్ క‌లిసేది అక్క‌డే : ఫిక్స్ చేస్తారా..!

ఏపి-తెలంగాణ ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి క‌లిగించే ప‌రిణామం. ఈ నెల 14న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏపికి రానున్నారు. ఏపి లో ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. ఏపి ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు రిటర్న్ గిప్ట్ ఇస్తామ‌ని ఇప్ప‌టికే కేసీఆర్ ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ తో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో చేరాలంటూ తొలి విడ‌త చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఇక‌, ఇప్పుడు కెసీఆర్ జ‌గ‌న్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Sfo6L3

0 comments:

Post a Comment