Sunday, February 3, 2019

చలి పంజాకు 12 మంది బలి..!

వాషింగ్టన్‌ : అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలతో అగ్రరాజ్యం అమెరికా గజగజ వణికిపోతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అతి తక్కువ టెంపరేచర్లు నమోదవుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు.. జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. వీపరీతమైన చలి తట్టుకోలేక 12 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతల కారణంగా డెట్రాయిట్ తో పాటు చాలా ప్రాంతాల్లో కాలువలు,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t0Qt0J

Related Posts:

0 comments:

Post a Comment