Friday, January 11, 2019

సీబీఐ కార్యాలయంపై పోలీస్ నజర్... తాత్కాలిక డైరెక్టర్ నియామకం

ఢిల్లీ : ‌ అలోక్‌ వర్మను సీబీఐ డైరెక్టర్‌ పదవి నుంచి మరోసారి తప్పించింది హై పవర్ కమిటీ. ఆయనపై ఆరోపణలు రావడంతో ఇటీవల ఆ పదవి నుంచి తప్పించింది కేంద్రం. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్ గా మరోసారి పదవీబాధ్యతలు స్వీకరించారు. అయితే ఉన్నతస్థాయి కమిటీ అలోక్ వర్మను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RGbDiw

Related Posts:

0 comments:

Post a Comment