Monday, January 14, 2019

షాక్: ముంబైలో ఎమ్మెల్యేలు, బీజేపీ లీడర్స్ ఆపరేషన్ కమల, కర్ణాటక ప్రభుత్వం, డీకే శివకుమార్!

బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి బీజేపీ ఆపరేషన్ కమల మొదలు పెట్టిందని ఆ రాష్ట్ర మంత్రి డీకే. శివకుమార్ ఆరోపించారు. అందుకే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలకు బీజేపీ వల వేస్తోందని డీకే. శివకుమార్ అన్నారు. కొంత మంది ఎమ్మెల్యేలను ముంబైలో కాపాడుతున్న బీజేపీ నాయకులు అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారని డీకే.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FwvcmP

Related Posts:

0 comments:

Post a Comment