Tuesday, January 22, 2019

'వారానికో కేంద్రమంత్రి, ఏపీలో రాష్ట్రపతి పాలన పెడతామని బీజేపీ బెదిరింపులు'

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందని, కానీ ఇలాంటి బెదిరింపులకు తాము భయపడేది లేదని చెప్పారు. రాష్ట్రపతి పాలన పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు: మమత ఎఫెక్ట్,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RDogf7

Related Posts:

0 comments:

Post a Comment