ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఢిల్లీ పీఠంపై కన్నేసిన హైకమాండ్.. ఆ మేరకు కసరత్తు చేస్తోంది. అనూహ్యంగా ప్రియాంక గాంధీని పొలిటికల్ స్క్రీన్ పైకి తెచ్చి.. పార్టీ పునాదులు పదిలం చేసేందుకు శ్రమిస్తోంది. ఆమెను ప్రధాన కార్యదర్శిగా నియమించి విజయావకాశాలపై ఆశలు పెంచుకుంటోంది. అయితే ప్రియాంకగాంధీ బాధ్యతలు ఎప్పుడు తీసుకుంటారు, ఆమె కార్యాచరణ ఎలా ఉండబోతోందనేది చర్చానీయాంశంగా మారింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SdvyWc
ప్రియాంకగాంధీ పదవీబాధ్యతలు, కుంభమేళాకు లింక్..! ఆ తర్వాత రాష్ట్రాల పర్యటన..!
Related Posts:
కాబుల్ ఎయిర్పోర్ట్ వద్ద విషాదకర ఘటన: పలువురు ఆఫ్ఘన్లు దుర్మరణంకాబుల్: ఆఫ్ఘనిస్తాన్.. తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినప్పటి నుంచీ ఆ దేశ రాజధాని కాబుల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రోజూ వార్తల్లో నిలుస్తోం… Read More
అఫ్గానిస్తాన్ నుంచి భారతీయులను తరలించే చర్యలు వేగవంతం, భారత్ చేరుకుంటున్న విమానాలుఅఫ్గానిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే చర్యలు వేగం అందుకున్నాయి. నిన్న రాత్రి ఒక విమానం దుశాంబే మీదుగా న్యూదిల్లీ చేరుకుంది. దో… Read More
బండి పాదయాత్ర కన్ఫామ్.. 28వ తేదీ నుంచేతెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర తేదీ ఖరారయ్యింది. ఇదివరకు రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నెల 24 నుంచి ప్రజా సంగ్రామ యాత్ర చేస్తానన… Read More
లీక్డ్ ఆడియోలపై సీరియస్‌గా స్పందించిన వాసిరెడ్డి పద్మ: కొడ్తారంటూ లోకేష్‌పై విజయసాయిరెడ్డిఅమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వమని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మా… Read More
చంద్రబాబు కాళ్లు మొక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క: దేవాన్ష్‌కూ: రాఖీ కట్టిన మాజీమంత్రులుహైదరాబాద్: రక్షాబంధన్.. అన్నా చెల్లళ్ల అనురాగానికి ప్రతీక. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజును రక్షాబంధన్‌గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోం… Read More
0 comments:
Post a Comment